తక్షణ నివారణ చర్యలలో భాగంగా పెయిన్ కిల్లర్స్ వలే ఉపయోగపడే 12 గృహ చిట్కాలు.

ఆరోగ్య సమస్యలు ఎంత చిన్నవైనప్పటికీ తక్షణ ఉపశమనం కోసం నొప్పిని తగ్గించే మార్గాల గురించి మనం అన్వేషిస్తుంటాము. ముఖ్యముగా నొప్పినివారణల గురించి ఆలోచిస్తుంటాం. కానీ ఇంటిలోనే లభ్యమయ్యే గృహనివారణా చిట్కాల గురించి మాత్రం పెద్దగా శ్రద్ధ చూపరు. సాధారణముగా అధిక మోతాదులో కృత్రిమ పెయిన్ కిల్లర్స్ వాడకం అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుంటుంది. అయినప్పటికీ వీటిని...