దుష్ప్రచారం చేసే దిక్కుమాలిన చిల్లరగాళ్లకు, దుర్మార్గులకు కరోనా సోకుతుంది: సిఎం శాపనార్థాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 70కు చేరింది. ప్రగతి భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కొన్ని మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో కరోనా గురించి జరుగుతున్న...

మధ్యప్రదేశ్ వలస కూలీలకు రెడ్ క్రాస్, రోటరి సాయం

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మధ్య ప్రదేశ్ వలస కూలీలకు రెడ్ క్రాస్, రోటరీ సాయం... https://youtu.be/OP0OLXN9YsE రెండురోజుల క్రితం రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మార్గదర్శకం మేరకు జిల్లా కలెక్టర్ జి.రవి, అడిషనల్ కలెక్టర్...

తెలంగాణలో ఏ రాష్ట్రం వాళ్లున్నా అందరి కడుపులను నింపుతాం -సీఎం కేసీఆర్ ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్… తెలంగాణలో ఏ రాష్ట్రం వాళ్లున్నా అందరి కడుపులను నింపుతాం -సీఎం కేసీఆర్ .. ఈ ఒక్కరోజే పది కేసులు నమోదయ్యాయి.. తెలంగాణలో 59మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది.. ఇందులో ఒక్కరికి...

‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన పథకం’ కింద లక్షా 70 వేల కోట్ల ఆర్థిక సహాయం…

న్యూ ఢిల్లీ : 👉కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి… నిర్మల సీతారామన్ ప్రెస్ మీట్ https://youtu.be/XJcN9kTc-zM 👉ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన పథకం కింద లక్షా 70 వేల కోట్ల ఆర్థిక సహాయం

సానిటేజర్ , మాస్కులు అందజేత

కొడిమ్యాల: దొంగలమర్రి కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి,ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కృషి చేస్తున్న పోలీసుల ఆరోగ్య రక్షణ కోసం... కొడిమ్యాల మండలం సూరంపేట గ్రామ సర్పంచ్ దర్శనాల కౌసల్య తరఫున ఆమె కుమారుడు దర్శనాల గంగాధర్...

పారిశుధ్య కార్మికులకు ఉపాధ్యాయుడి విరాళం

జగిత్యాల మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి జగిత్యాల పట్టణానికి చెందినబైరం హరికిరణ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు వ్యక్తిగతంగా 5 వేల రూపాయలను విరాళంగా అందజేశారు..ఒకవైపు 'కరోనా' వైరస్ మరణాలు భయాందోళనకు గురిచేస్తున్నా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పౌరులు వాడిపారేసిన చెత్తను సేకరించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మున్సిపల్ కార్మికులు చేస్తున్న...

ముఖ్యమంత్రి సహాయ నిధికి టీఆర్ఎస్ నేతల విరాళం రూ.500 కోట్లు

టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం... రూ. 500 కోట్ల విరాళం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి టిఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ సంపూర్ణ మద్దతు పలికారు.

కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం

కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారము అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నివారణకు 5 వేల కోట్ల రూపాయలైనా వెనుకాడేది లేదన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

ఆకట్టుకున్న పోలీస్ కళాబృందం నాటక ప్రదర్శన

మానకొండూరు మండలంలోని ఊటూరు గ్రామంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన పోలీస్ కళాబృందం ఇంచార్జి రామంచ తిరుపతి ఆధ్వర్యంలో .... స్థానిక సీఐ బి సంతోష్ కుమార్ గ్రామ సర్పంచ్ ఎనగందుల సుదర్శన్ నాట్య ప్రదర్శనను ప్రారంభించారు

New Boss !బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్…

హైదరాబాద్ : బండి సంజయ్ కుమార్ వ్యక్తిగత ప్రొఫైల్. పేరు: బండి సంజయ్ కుమార్ పుట్టిన తేదీ:11-7-1971 తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) - శకుంతల. మతము: హిందువు