సానిటేజర్ , మాస్కులు అందజేత

కొడిమ్యాల: దొంగలమర్రి కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి,ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కృషి చేస్తున్న పోలీసుల ఆరోగ్య రక్షణ కోసం... కొడిమ్యాల మండలం సూరంపేట గ్రామ సర్పంచ్ దర్శనాల కౌసల్య తరఫున ఆమె కుమారుడు దర్శనాల గంగాధర్...

పారిశుధ్య కార్మికులకు ఉపాధ్యాయుడి విరాళం

జగిత్యాల మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి జగిత్యాల పట్టణానికి చెందినబైరం హరికిరణ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు వ్యక్తిగతంగా 5 వేల రూపాయలను విరాళంగా అందజేశారు..ఒకవైపు 'కరోనా' వైరస్ మరణాలు భయాందోళనకు గురిచేస్తున్నా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పౌరులు వాడిపారేసిన చెత్తను సేకరించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మున్సిపల్ కార్మికులు చేస్తున్న...

ఆకట్టుకున్న పోలీస్ కళాబృందం నాటక ప్రదర్శన

మానకొండూరు మండలంలోని ఊటూరు గ్రామంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన పోలీస్ కళాబృందం ఇంచార్జి రామంచ తిరుపతి ఆధ్వర్యంలో .... స్థానిక సీఐ బి సంతోష్ కుమార్ గ్రామ సర్పంచ్ ఎనగందుల సుదర్శన్ నాట్య ప్రదర్శనను ప్రారంభించారు

పరీక్షలలో మంచి ఫలితాలతోనే ..ఉన్నతమైన భవిష్యత్తు

జగిత్యాల: మిలీనియం స్కూల్ లో మంగళవారం విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్పర్సన్ డా.బోగ శ్రావణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు… చైర్ పర్సన్ తో పాటుగా...ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోరే గంగమల్లు,...

కరీంనగర్ లో… కార్డెన్ అండ్ సెర్చ్

కరీంనగర్ 95 ద్విచక్ర వాహనాలు, 35 వేల రూపాయల విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తుల స్వాధీనం పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం ఉదయం కరీంనగర్ లోని సాయినగర్, అజ్మత్ పుర ప్రాంతాల్లో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ...

తెలంగాణ రైతు గర్వ పడేలా ఈ ఏడాది బడ్జెట్: రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్

బడ్జెట్ ప్రవేశపెట్టిన సంధర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమమే ఆయన ధ్యేయం ఆర్థిక మాంద్యం ఉన్నా,కేంద్రం సహకరించకున్నా సంక్షేమానికి పెద్దపీటరైతుల కోసం పోయిన బడ్జెట్...

అన్ని వర్గాల సంక్షేమం..నేటి బడ్జెట్ : ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసే బడ్జెట్ నేటి బడ్జెట్ అని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. https://youtu.be/jSEZjStBDqs ఆదివారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో...

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వయంగా రైతు: మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వయంగా రైతు అని మంత్రి హరీష్ రావు అన్నారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో నాబార్డ్ ఆధర్వంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ -2020కి ముఖ్యఅతిథిగా హరీష్ రావు హాజరయ్యారు. తెలంగాణ...

ఏరోస్పేస్, రక్షణ రంగాల భాగ్యనగరం మాది : ‘దావోస్’ లో మంత్రి కెటిఆర్

బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్‌కార్, రాక్‌వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్‌వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె గొయంకా, కెపిఎంజి గ్లోబల్ చైర్మన్ బిల్ థామస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ సిఇఒ కళ్యాణ్‌కుమార్‌లతో 'దావోస్‌'లో మంత్రి కెటిఆర్ చర్చల

పల్లె ప్రగతి ముగింపు:గంగాపూర్ లో ముగ్గుల పోటీలు

పల్లె ప్రగతి ముగింపు కార్య క్రమంలో భాగంగా గంగాపూర్ గ్రామ సర్పంచ్ అద్వర్వములో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జగన్, ఉప సర్పంచ్ సుజాత రాజేందర్, కార్యదర్శి నవ్య, పట్వారీ రమేష్, మండల సర్వేయర్...