జగిత్యాల ఇంటింటా స్వతంత్ర అభ్యర్థి ముమ్మర ప్రచారం

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వార్డునా అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగుస్తుండగా… అధికార పార్టీ అభ్యర్థులతో పాటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు తమ తమ ప్రచారంలో మునిగి పోయారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ధరూర్ క్యాంపు 9 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి గుండ నాగరాణి రాజేందర్...

Innovative Election Campaign by Independent Contestant in Jagtial

Independent Contestant from 9th Ward in Jagtial, Smt. Gunda Nagarani Rajendar has distributed 108 Plants as a part of their Municipality Campaign today. Usually, Contestants distribute Pamphlets and Stickers of their party where are as a part of Haritha Haram and Election...

మున్సిపల్ ఎన్నికలలో బిసి వర్గం పద్మశాలికి అవకాశం కల్పించండి సార్ ..

జగిత్యాల :  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను కలిసిన మేరు సేవా సంఘం పట్టణ మేరు సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులతో పాటు సంఘ సభ్యులు, శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ ను ఆయన అధికార నివాసములో గురువారం మర్యాదపూర్వకంగా కలిశాారు. తమ సంఘ...

కండ్లకోయ గ్రామం లో గ్రామ పంచాయతీ కి ట్రాక్టర్ – మంత్రి మల్లారెడ్డి

ఈరోజు కండ్లకోయ గ్రామం లో గ్రామ పంచాయతీ కి ట్రాక్టర్ ను ఈరోజు అందచేసి తదనంతరం మిషన్ భగీరథ పథకం ద్వారా మంచి నీటిని ట్యాంకు లోకి విడుదల చేయడం లో మంత్రి మల్లారెడ్డి గారితో కలిసి ప్రారంభోత్సవం లో పాల్గొన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో ఎంపిపి పద్మజ గారు,జెడ్పిటిసి శైలజ...

ప్రజా సేవకు అంకితం..నేవూరి దంపతుల జీవితం…

కార్య సాధకులు….రాజన్న సిరిసిల్ల జిల్లా (సంపత్ పంజ): "తెలంగాణ రిపోర్టర్"ప్రత్యేకం…… https://youtu.be/R_XUcgARWgo రాజన్న సిరిసిల్ల జిల్లా,ఎల్లారెడ్డిపేట్ మేజర్ గ్రామ పంచాయితీ కి గత 5 సంవత్సరాల కాలంలో సర్పంచ్ గా మమత వెంకట్ రెడ్డి సేవలు అందించారు. ప్రస్తుతం సర్పంచ్ గా మమత, భర్త వెంకట్ రెడ్డి...

జగిత్యాల బిజెపి లో ముసలం ఉందా? ఏమో…

జగిత్యాల: sircilla srinivas జగిత్యాల బిజెపి లో ముసలం ఉందా? ఏమో…అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో ఐపోయాయి….పార్లమెంట్ ఎన్నికలు ఇటీవలే ముగిసాయి…ఇక మిగిలింది మున్సిపల్ ఎన్నికలు.ఈ ఎన్నికల్లోనైనా కలసికట్టుగా ఉండకుండా జగిత్యాల బిజెపి లో ముసలం ఏమిటి? ఒకవైపు మోడి ప్రభావం రోజు రోజుకూ పెరిగిపోతూ, ప్రజలు ఆదరిస్తుంటే…

శవ రాజకీయాలు – తెలుగుదేశం దిగజారుతనానికి స్పష్టమైన సంకేతాలు

శవరాజకీయాలు చేయడంలో తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా అగ్రనాయకులు ఆందెవేసినవారు అని వేరే చెప్పనక్కర లేదు. ఎన్టీఆర్ మరణం తరువాత పార్టీపై ఆధిపత్యం కోసం వారు చేసిన విన్యాసాలు , ఎన్టీఆర్ సతీమణిని పెట్టిన వేధింపులకు గురి చేయడం ఎలా మర్చిపోగలం. కోడెల లాంటి సీనియర్ నాయకుడు ఆత్మహత్య చేసుకోవడం చాలా చింతించవలసిన...

ఎబివిపి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాల: ఎబివిపి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలోసెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలని స్థానిక ఎస్ కెఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు పోస్టర్ ఆవిష్కరణ గావించారు.

ఈ నెల 17న ప్రధాని మోడీ జన్మదినం: దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

జగిత్యాల జిల్లా: భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సెప్టెంబర్ 17 ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా "సేవ సప్తాహ" పేరుతో  వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జగిత్యాల శివ సాయి హోటల్లో నిర్వహించిన...

తెలంగాణ రాష్ట్ర శాసనసభకు 2019-20 సంవత్సరం బడ్జెట్ ను సమర్పిస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రసంగం.

సెప్టెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు 2019-20 సంవత్సరం బడ్జెట్ ను సమర్పిస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగం. గౌరవ అధ్యక్షా !2014 జూన్ లో నూతన రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే అద్భుతమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రం ఏర్పడేనాటికి నిర్దిష్టమైన ప్రాతిపదికలు ఏవీ లేనప్పటికీ...