పిల్లల ఇష్టాఇష్టాలను తల్లిదండ్రులు గుర్తించినపుడే వారి భవిష్యత్తు ఉజ్వలం…

పిల్లల ఇష్టాఇష్టాలతోనే వారి భవిష్యత్తు ఉజ్వలం... జగిత్యాల: https://youtu.be/IFD3DBYAlxg చదువుతో పాటుగా పిల్లల ఇష్టాఇష్టాలను తల్లిదండ్రులు గుర్తించినపుడు వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్న కాన్సెప్ట్ తో ఒక షార్ట్ ఫిలిమ్ ను మంగళవారం ఆవిష్కరించారు.

తొలి మహిళా ఆడియో ఇంజనీయర్ , సంగీత కళాకారిణి డా. సాజిదాఖాన్ కు మరో రెండు అవార్డులు

హైదరాబాద్: టాలీవుడ్ మూవీ అండ్ టివి ఆర్టిస్ట్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో తొలి మహిళా ఆడియో ఇంజనీయర్ మరియు సంగీత కళాకారిణి డా. సాజిదాఖాన్ మరో రెండు అవార్డులను సొంతం చేసుకుంది. గతంలో రాష్ట్రపతి చేతులమీదుగా దేశంలోనే తొలి మహిళా సౌండ్ అండ్ ఆడియో...

షూటింగ్ పూర్తైన సందర్భంగా యూనిట్‌తో కలిసి డార్లింగ్ ప్రభాస్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాహుబలి చిత్రంతో సాహోరే బాహుబలి అనిపించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. శర్వానంద్‌తో రన్ రాజా రన్ తీసిన సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యు.వి.క్రియేషన్స్‌లో సుమారు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ,...

సాహో: ‘సైకో సైయా’ ఫుల్ వీడియో సాంగ్..

తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘సాహో’. ‘బాహుబలి’ సిరీస్ తరవాత ప్రభాస్నటించిన సినిమా కావడంతో దీనిపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా ‘సాహో’ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో తెరకెక్కుతోంది. హై...

బేబీ గా సమంత నటన గురించి ఎంత చెప్పినా తక్కువే !

నందిని రెడ్డి డైరెక్షన్ సమంత నటించిన ఓ బేబీ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే సినిమా ప్రీమియర్ షోలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాను చూసిన వారు సమంతను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. సినిమాలో కామెడీ అండ్ ఎమోషన్ సమపాళ్లలో ఉన్నాయంటూ ట్విట్టర్ లో వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.  ఇది పూర్తిగా...

AP CM YS Jagan Condolence To Vijaya Nirmala

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy visited the residence of late Vijaya Nirmala to pay respects and extend condolences to her family. He also offered his deepfelt condolences to Vijaya Nirmala's son Naresh and others present at the house.

కొత్త చిత్రంలో… ఫోరెన్సిక్‌ సర్జన్‌గా అమలాపాల్

అభిలాష్‌ పిళ్లై రచనలో అనూప్‌ పణికర్‌ దర్శకత్వం వహిస్తున్న ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లో అమలాపాల్ నటించనుంది. ఫోరెన్సిక్‌ సర్జన్‌గా అమలాపాల్ కొత్త చిత్రంలో నటిస్తోంది.. తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ‘మైనా’ సుందరి అమలాపాల్ ప్రస్తుతం విభిన్న కథలపై దృష్టిపెట్టింది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలతో మెప్పించిన అమల ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో దూసుకుపోతోంది. . ఈ సినిమా షూటింగ్...

ఆర్ఆర్ఆర్: చిరంజీవిని రిసీవ్ చేసుకున్న రాజమౌళి

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ రామారావు, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని తాత్కాలికంగా ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలతో 'ఆర్ఆర్ఆర్' అని పిలుస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి వస్తున్న విషయం తెలియగానే రాజమౌళి పరుగుపరుగున వెళ్లి ఆయన్ను మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకుని ప్రారంభోత్సవ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆర్ఆర్ఆర్...

ఆధ్య- నిక్షిత క్రియేషన్స్ బ్యానర్ పై అయిలు రమేష్ నిర్మిస్తున్న ” హౌస్ వైఫ్ ” చిన్న సినిమా షూటింగ్ ప్రారంభం

కరీంనగర్: జనవరి 27: 9849162111  www.telanganareporter.news ఆధ్య- నిక్షిత క్రియేషన్స్ బ్యానర్ పై అయిలు రమేష్ నిర్మిస్తున్న " హౌస్ వైఫ్ " చిన్న సినిమా షూటింగ్... శనివారం ఉదయం 9 గంటలకు కరీంనగర్ భగత్ నగర్ లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ ముఖ్య అతిథిగా హాజరవగా, కార్పొరేటర్లు వై. సునీల్...