సాహో: ‘సైకో సైయా’ ఫుల్ వీడియో సాంగ్..

తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘సాహో’. ‘బాహుబలి’ సిరీస్ తరవాత ప్రభాస్నటించిన సినిమా కావడంతో దీనిపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా ‘సాహో’ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో తెరకెక్కుతోంది. హై...

బేబీ గా సమంత నటన గురించి ఎంత చెప్పినా తక్కువే !

నందిని రెడ్డి డైరెక్షన్ సమంత నటించిన ఓ బేబీ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే సినిమా ప్రీమియర్ షోలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాను చూసిన వారు సమంతను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. సినిమాలో కామెడీ అండ్ ఎమోషన్ సమపాళ్లలో ఉన్నాయంటూ ట్విట్టర్ లో వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.  ఇది పూర్తిగా...

AP CM YS Jagan Condolence To Vijaya Nirmala

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy visited the residence of late Vijaya Nirmala to pay respects and extend condolences to her family. He also offered his deepfelt condolences to Vijaya Nirmala's son Naresh and others present at the house.

కొత్త చిత్రంలో… ఫోరెన్సిక్‌ సర్జన్‌గా అమలాపాల్

అభిలాష్‌ పిళ్లై రచనలో అనూప్‌ పణికర్‌ దర్శకత్వం వహిస్తున్న ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లో అమలాపాల్ నటించనుంది. ఫోరెన్సిక్‌ సర్జన్‌గా అమలాపాల్ కొత్త చిత్రంలో నటిస్తోంది.. తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ‘మైనా’ సుందరి అమలాపాల్ ప్రస్తుతం విభిన్న కథలపై దృష్టిపెట్టింది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలతో మెప్పించిన అమల ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో దూసుకుపోతోంది. . ఈ సినిమా షూటింగ్...

ఆర్ఆర్ఆర్: చిరంజీవిని రిసీవ్ చేసుకున్న రాజమౌళి

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ రామారావు, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని తాత్కాలికంగా ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలతో 'ఆర్ఆర్ఆర్' అని పిలుస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి వస్తున్న విషయం తెలియగానే రాజమౌళి పరుగుపరుగున వెళ్లి ఆయన్ను మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకుని ప్రారంభోత్సవ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆర్ఆర్ఆర్...

నితిన్ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్!!!!!….

లై’ సినిమాతో నిరాశపరిచిన యంగ్ హీరో నితిన్, ప్రస్తుతం యువ దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ గాని, టైటిల్ ను గాని ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పవన్ కల్యాణ్,...

పవన్ కళ్యాణ్ పై అలిగిన కీర్తి సురేష్!!!!…

టైటిల్ చూసి కంగారు పడకండి. ఇది సినిమాలో. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి, ఈ సినిమా నుండి గాలి వాలుగా అనే పాట నిన్న విడుదల అయ్యింది. ఈ పాటసిట్యువేషన్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ పాటకు ముందు కీర్తి సురేష్ పవన్ పై అలుగుతుందట. అప్పుడు పవన్ ఆమెను కూల్ చేయడానికి ఈ పాట...

రెగ్యులర్ షూటింగ్ లో సాయిధరమ్ తేజ్, కరుణాకరన్, కె.ఎస్.రామరావు చిత్రం!!!!

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తొలిప్రేమ, బాలు, డార్లింగ్‌ వంటి బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీస్‌ని తెరకెక్కించిన సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌.. సాయిధరమ్‌తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌...

తెలుగు మహాసభల కోసం హీరో హీరోయిన్ల డాన్స్!!!!…

అందాల ముద్దుగుమ్మ మెహరీన్‌. అర్జున్ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ. ఇద్దరు కలిసి దిగిన సెల్ఫీ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వారు ఎందుకు అలా ఫొటోలు దిగారో. రహస్యం ఏంటో ఎవరికీ చెప్పలేదు. ఆయన బయట పెట్టలేదు. తాము ఒక సీక్రెట్ ప్రాజెక్టు చేస్తున్నట్లు ముందే చెప్పాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఓ సాంగ్ షూట్ లో...

నిర్మాతను తిట్టిన రకుల్ ప్రీత్ సింగ్!!!!!..

అందాల హీరోయిన్ రకుల్ ప్రీంత్ సింగ్ ఇంటికి ఓ నిర్మాత వచ్చారు. వచ్చీ రాగానే అడ్వాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. మీ సంగతి నాకు తెలియదు. కథ చెప్పలేదు. ఎలా డబ్బులు తీసుకుంటానని కాస్తంత గట్టిగా మాట్లాడిందట రకుల్ ప్రీత్ సింగ్. డబ్బుల కోసం ఇదంతా చేసే టైపు నాది కాదని చెప్పిందట. అంతే కాదు.. సినిమాకు బుక్ అయితే అన్నింటిని చేయాలని...