సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు

0
187

మేడారం:

సమ్మక్క సారలమ్మలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు.

తల్లులకు నిలువెత్తు బంగారం కెసిఆర్ సమర్పించారు.

వనదేవతలకు చీర, సారె సమర్పించిన అనంతరం పగిడిద రాజు, గోవిందరాజులకు మొక్కులు చెల్లించుకున్నారు.

కెసిఆర్ వెంట  మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపి సంతోష్ కుమార్, ఎంఎల్ఎలు ఉన్నారు.

కెసిఆర్, సంతోష్ కుమార్ హుండీలో కానుకలు సమర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here