మేము సైతం మీ కోసం…

0
90

జగిత్యాల లో మేము సైతం…

మేము సైతం మీ కోసం…అనే స్వఛ్చంద సంస్థ ను… మొదటి సారిగా ఒక సామాజిక కార్యక్రమంతో విలాసాగరం రమేష్ తన మిత్రులతో కలిసి శ్రీకారం చుట్టారు.

జగిత్యాల మండలం తారకరామనగర్ లో ఉన్న వృధ్దాశ్రమంలో వృధ్దులకు పండ్లు పంపిణీ చేపట్టారు. ఏదో ఒక సామాజిక కార్యక్రమం ద్వారా సమాజంలో తమ వంతుగా మేము సైతం అంటూ ముందుకు వచ్చామని…తాము చేసే కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించాలని ఈ సందర్భంగా రమేష్ కోరారు.

ఈ కార్యక్రమంలో విలాసాగరపు రమేష్, యశోద ప్రవీణ్, చందా కిషన్, కొండా గణేష్, లవంగ చందు, కొడిమ్యాల అనిల్, వడ్లూరి నాగరాజు, సల్లూరి శోభన్ గౌడ్, మదనపల్లి సురేష్, గుడిసె ప్రశాంత్, బండి ప్రతాప్,బుర్రా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా…

మేము సైతం మీ కోసం…పేరిట ముందుకు వచ్చిన విలాసాగరపు రమేష్ ను, ఆయన మిత్ర బృందాన్ని సీనియర్ జర్నలిస్ట్ , రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షుడు సిరిసిల్ల శ్రీనివాస్ అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here