లావణ్యకు “కలం భూషణ్”

0
155

హైదరాబాద్ :

లావణ్యకు “కలం భూషణ్” పురస్కారం

జగిత్యాల కు చెందిన కవయిత్రి శ్రీమతి ములస్తం లావణ్యకు సోమవారం ఎఎస్పి రావుల గిరిధర్, గాయకులు రవివర్మ చేతులమీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.

కలం స్నేహం: స్వర్ణ పుష్పం-హృదయ భారతి సౌజన్యంతో నిర్వహించిన కవి సమ్మేళనం లో లావణ్యకు “కలం భూషణ్” పురస్కారం అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here