“కళాశ్రీ” ఆధ్వర్యంలో… బాలబాలికలకు పురస్కారంలు…

0
96

జగిత్యాల….

బాలల దినోత్సవం ను పురస్కరించుకుని, కళాశ్రీ సాంస్కృతిక సంస్థ, జగిత్యాల ఆధ్వర్యంలో… ఆదివారం వివిధ రంగాలలో ప్రతిభ కనపరుస్తున్న బాలబాలికలకు పురస్కారంలు అందజేశారు.

స్థానిక ఓల్డ్ హైస్కూల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు గుండేటి రాజుతో పాటుగా వైద్యులు ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి, వాసాల శ్రీధర్, ఉపాధ్యాయులు కందుకూరి సురేందర్, శ్రీమతి జమున, అనిత తదితరులు పాల్గొని, బాలలకు పురస్కారం లు అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here