కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా డా.ఎ.శరత్….

0
248

కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా డా.ఎ.శరత్ బుధవారం బాధ్యతలు చేపట్టారు.

జగిత్యాల జిల్లా కలెక్టర్ గా దాదాపుగా మూడున్నర సంవత్సరాలపాటు సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన ఆయన, కామారెడ్డి కి బదిలీ అయ్యారు. 

బుధవారం ఉదయం కామారెడ్డి జిల్లా లోని కాలభైరవ దేవాలయంలో పూజలు చేసుకున్న అనంతరం కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here