కనురెప్పల సవ్వడులు …

0
29

ఎన్నో ఆర్థ్రతల్నిభావాలను భావోద్వేగాలనుతనలోనే  దాచుకునేసవ్వడి ఎరుగని పరదాలు…
కోల్పోయిన కలలను వెతుకుతూ..చీకటిని సైతం చీల్చాలనే యత్నంలోమరింత విశాలమవుతూ…
విజయాల ఆగమనంలోఉద్వేగభరిత ఆనందభాష్పాలనుమౌనంగా జారవిడుస్తూ…భావాలను దాచే  తలుపులు
అనుభూతులను హత్తుకునే రక్షకులునిదురలో తప్ప విశ్రమించనిగుండె గుసగుసల చప్పుల్లుకనురెప్పల సవ్వడులు….!
         –అనూశ్రీ,,గోదావరిఖని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here