స్వర్గీయ రేగొండ సత్యనారాయణ స్మారక పురస్కారముల ప్రదానం…

0
121

జగిత్యాల:

అభి ఈవెంట్స్ జగిత్యాల ఆధ్వర్యంలో…రేగొండ నరేష్, అభి నిర్వహణలో…గురువారం రాత్రి జిల్లా కేంద్రం లోని దేవిశ్రీ గార్డెన్స్ లో …

స్వర్గీయ రేగొండ సత్యనారాయణ-విశ్వకంటి గంగా స్మారకపురస్కారముల ప్రదాన కార్యక్రమం జరిగింది.

కార్యక్రమం నిర్వాహకులు రేగొండ నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ముఖ్యాతిథిగా హాజరై, పురస్కారంలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో… విప్లవ గాయకురాలు విమలక్కతో పాటు అభి, ఉజగిరి జమున,తెలంగాణ జాగృతి నీలిమ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here