మహేశ్ 26వ సినిమా టైటిల్ ఇదే.. సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు కానుక!!

0
124

మ‌హ‌ర్షి సినిమా త‌ర్వాత సూపర్ స్టార్  మహేశ్ బాబు అనిల్ రావిపూడితో ,డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రారంభమవుతోంది. సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ టైటిల్ పోస్టర్‌ను మహేష్ బాబు విడుదల చేసి ఈ కొత్త సినిమాను ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఓపెనింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

దిల్‌ రాజు, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తుండగా యంగ్ సెన్సేషన్‌ రష్మిక మందన్న మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను 2020 సంక్రాంతి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే విజయశాంతి మహేష్ బాబుకు అత్తగా నటించబోతున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here