ఈరోజు కండ్లకోయ గ్రామం లో గ్రామ పంచాయతీ కి ట్రాక్టర్ ను ఈరోజు అందచేసి తదనంతరం మిషన్ భగీరథ పథకం ద్వారా మంచి నీటిని ట్యాంకు లోకి విడుదల చేయడం లో మంత్రి మల్లారెడ్డి గారితో కలిసి ప్రారంభోత్సవం లో పాల్గొన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో ఎంపిపి పద్మజ గారు,జెడ్పిటిసి శైలజ గారు,శ్రీనివాస్ రెడ్డి గారు,రవీందర్ రెడ్డి గారు,టి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.
