మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ :22న ఉ. 7 గం. నుండి సాయంత్రం 5 గం. వరకు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్

0
68

జగిత్యాల:

మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ : తేదీ.22.01. 2020 రోజున ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడును మరియు కౌంటింగ్ తేదీ.25.01. 2020 రోజున ఉదయం 8 గంటల నుండి ప్రారంభించి కౌంటింగ్ పూర్తి ఆగు వరకు కొనసాగుతుందని …జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here