ప్రభు స్వేరో ను అభినందించిన సుప్రీం స్వేరో ఆర్. యస్. ప్రవీణ్ కుమార్

0
123

హైదరాబాద్:

ప్రభు స్వేరో ను అభినందించిన సుప్రీం స్వేరో ఆర్. యస్. ప్రవీణ్ కుమార్ ips.

ఈ నెల 18, 19  రెండు రోజులుగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన

రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 

డిస్కస్ త్రో 40+ విభాగంలో
ద్వితీయ స్థానం రజిత పతకం,

జావేలిన్ త్రో 40+ విభాగంలో
ద్వితీయ స్థానం రజిత పతకం సాధించినందున అభినందించారు,

ఈ సందర్భంగా  హైదరాబాద్ లోని dss భవన్ లో గురుకులాల కార్యదర్శి, సుప్రీం స్వేరో ఆర్. యస్. ప్రవీణ్ కుమార్ ips  మాట్లాడుతూ…. స్వేరో లు ఎందులో కూడా తక్కువ కాదని… ఏదైనా సాధిస్తారని ఫిబ్రవరి 5 నుండి 10 వరకు  హర్యానా, పంజాబ్ జంట నగరాల రాజధాని చండీగఢ్ లో జరిగే జాతీయ ,అంతర్జాతీయ పోటీలలో విజయం సాధించి తెలంగాణ కె గొప్ప పేరు తేవాలని అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ సోషల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ స్వాములు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here