ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

0
75

జగిత్యాల జిల్లా :

బుగ్గారం మండల కేంద్రంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

మండల కేంద్రంలో మంగళవారం బుగ్గారం కాంగ్రెస్ పార్టీ అధ్యర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్దనవేని శంకర్, వేముల సుభాష్ ,గ్రామ శాఖ అధ్యక్షులు నగునూరి రామగౌడ్,బరతపు మహేష్, అంతడ్పుల చారి,పోనకంటి కైలాసం,రడపక సతయ్య, వేముల సతయ్య, కమ్మరి రవి, చింతపండు పొసన్న,చాకలి బక్కన్న,గంగన్న,జపార్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here