న్యూస్ క‌వ‌రేజీకి “రోబో” వాడితే….

0
259

హైదరాబాద్:

న్యూస్ క‌వ‌రేజీకి రోబో వాడితే

న్యూస్ క‌వ‌రేజీ కోసం మీడియాలో రోబోను వాడితే ఎలా ఉంటుంద‌నే క‌థాంశంతో బోలుమ‌ల్ల ఆంజ‌నేయులు ద‌ర్శ‌క‌త్వంలో ” పీఆర్కే ఫిల్మ్స్ ” ప‌తాకంపై ఓ చిత్రం రూపొందుతోంది.

ఇంకా పేరు నిర్ణ‌యించ‌ని ఈ సినిమా ఇటీవ‌లే జ‌గిత్యాల ప్రాంతంలో ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఇంత‌వ‌ర‌కు రాని స‌రికొత్త స‌బ్జెక్టుతో భ‌విష్య‌త్ రూపాన్ని త‌మ చిత్రంలో చూపించ‌బోతున్న‌ట్టు ద‌ర్శ‌కుడు బోలుమ‌ల్ల ఆంజ‌నేయులు తెలిపారు.

కొత్త న‌టీన‌టులతో రూపొందుతున్న ఈ సినిమాలో మ‌న్నెగూడెం ర‌వి, బేబి వాసాల మ‌హ‌తి, పి.అజ‌య్, డాలియా ష‌రీఫ్, సీతామ‌హ లక్ష్మి, సునీల్, రాధిక‌, క‌ట్ట రాంప్ర‌సాద్, మ‌ల్యాల రాజేష్, మ‌హేష్, సుజ‌న, అనుష‌, శ్వేత‌, మాన‌ష‌, శివానీ, శ్రావ‌ణి, న‌వ్య‌, అభిన‌య న‌టిస్తున్నారు.

  • కెమెరా: విజ‌య్ దుర్గం,
  • మేక‌ప్: శ్రీ‌రామోజీ అశోక్,
  • డాన్స్‌: బాల‌కృష్ణ‌, బీఆర్ మౌళి,
  • సంగీతం: రామ్‌,
  • ఎడిటింగ్: వేణు పెద్దు, ర‌చ‌న‌,
  • ద‌ర్శ‌క‌త్వం: బోలుమ‌ల్ల ఆంజ‌నేయులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here