పల్లె ప్రగతి ముగింపు:గంగాపూర్ లో ముగ్గుల పోటీలు

0
123

పల్లె ప్రగతి ముగింపు కార్య క్రమంలో భాగంగా గంగాపూర్ గ్రామ సర్పంచ్ అద్వర్వములో ముగ్గుల పోటీలు నిర్వహించారు.

ఈ పోటీలో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ జగన్, ఉప సర్పంచ్ సుజాత రాజేందర్, కార్యదర్శి నవ్య, పట్వారీ రమేష్, మండల సర్వేయర్ లక్ష్మణ్, వార్డ్ మెంబెర్స్, అంగన్వాడి టీచర్స్ జ్యోతి మౌనిక, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here