పురావస్తు శాఖల ఆధారంగా ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవముగా అయోధ్య తీర్పు: సిజెఐ

0
139

పురావస్తు శాఖల ఆధారంగా అయోధ్య తీర్పు: సిజెఐ

దశాబ్దాల రామజన్మభూమి వివాదానికి ఐదుగురు సుప్రీం న్యాయమూర్తులు ( చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జడ్జిలు బాబ్డే, చంద్రచూడ్, అశోక్ భూషణ్, అబ్దుల్ నజీర్ ) తెరదించారు.

సుప్రీం ఏకగ్రీవ తీర్పు..

రామమందిర నిర్మాణం కోసం అయోధ్య ట్రస్ట్ రామజన్మభూమిన్యాస్ కు వివాదస్పద స్థలం (2.77 ఎకరాలు) అప్పగిస్తున్నట్లు సుప్రీం ఏకగ్రీవ తీర్పులో…. ప్రధాన అంశాలు:

రెండు మతాల విశ్వాసాలను పరిగణలోకి తీసుకుంటున్నాం.

వివాదస్పద స్థలంలో మసీదు లేదని…ముందే ఒక మతంకు సంబంధించిన నిర్మాణం ఉంది.అయితే, ఇస్లామిక్ సంబంధించిన పురాతన ఆనవాళ్లు లేవు.

పెద్ద సంఖ్య లో ఉన్న హిందువుల విశ్వాసంకు సంబంధించింది.

ముస్లింలకు అక్కడ నమాజు చేసుకునే హక్కు ఉంది.

ముస్లిం లకు ప్రత్యామ్నాయ స్థలము కెటాయించాలని కేంద్ర ప్రభుత్వంకు ఆదేశం….

వివాదస్పద స్థలం హిందువులకు కెటాయింపు…

అయోధ్య యాక్ట్ కింద ట్రస్టు ఏర్పాటుకు మూడునెలల సమయం…

రామమందిర నిర్మాణం కోసం అయోధ్య ట్రస్ట్ కు రామజన్మభూమిన్యాస్ వివాదస్పద స్థలం (2.77 ఎకరాలు) అప్పగిస్తున్నట్లు సుప్రీం ఏకగ్రీవ తీర్పు..

సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల స్థలం అయోధ్యలోనే ఇవ్వాలని ప్రభుత్వాలకు ఆదేశం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here