తెలంగాణ ఉద్యోగుల సంఘం కేంద్ర అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గా తహసిల్దార్ తూము రవిందర్

0
70

తెలంగాణ ఉద్యోగుల సంఘం కేంద్ర అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గా తహసిల్దార్, పెద్దపల్లి కలెక్టరేట్ సూపరింటెండెంట్ తూము రవిందర్ ను నియమిస్తున్నట్లు కేంద్ర అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.పద్మాచారి ఒక లేఖలో తెలిపారు.

అలాగే, జగిత్యాల కు చెందిన ప్రవీణ్ కుమార్ ను ప్రధాన కార్యదర్శి గా నియమించారు.ఈ సందర్భంగా పలువురు రెవిన్యూ ఉద్యోగులు, సంఘ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here