జగిత్యాల జిల్లా..
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) TPUS రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ గా జగిత్యాల జిల్లా కేంద్రంకు చెందిన ఉపాధ్యాయులు ఎలిగేటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు.
ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లోని సంఘ భవనము లో ప్రమాణ స్వీకారం చేసారు ..
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ హైదరాబాద్ నుంచి ఫోన్ లో మాట్లాడుతూ… సంఘ అభివృద్ది కి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు.
తన నియామకానికి సహకారం చేసిన రాష్ట్ర..జిల్లా..అద్యక్ష ప్రధానకార్యదర్శిలు హనుమంత రావు నవాత్ సురేష్ ..వొడ్నాల రాజశేఖర్, బోనగిరి దేవయ్య లకు కృతజ్ఞతలు తెలిపారు ..