జగిత్యాల జిల్లా కలెక్టర్ కు టిఎస్-ఐపాస్ అమలులో…రాష్ట్ర స్థాయిలో అవార్డు

0
64

జగిత్యాల ….

జిల్లా కలెక్టర్ కు టిఎస్-ఐపాస్ అమలులో…రాష్ట్ర స్థాయిలో అవార్డు లభించింది..

గత ఐదు సంవత్సరాల క్రితం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో ప్రజలకు సేవలందించేందుకు గాను ప్రభుత్వం చేపట్టిన టిఎస్-ఐపాస్ సత్ఫలితాలనిచ్చిన సంగతి తెల్సిందే.

ఈ నేపథ్యంలో…టిఎస్-ఐపాస్ ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాలు పూర్తి ఐనందున (డిసెంబర్ 4-2014-2019) జరుపుకుంటున్న సంబరాల్లో భాగంగా, జగిత్యాల జిల్లా కలెక్టర్ డా.శరత్ కు ఈ అవార్డు, పురస్కారం అందించనున్నట్లు టిఎస్-ఐపాస్ కమిషనర్ అహ్మద్ నదీమ్ లేఖ పంపారు.

ఈ పురస్కారం ను బుధవారం హైదరాబాద్, శిల్పకళావేదిక లో జరిగే కార్యక్రమం లో అందించనున్నారు.

శుభాకాంక్షలు:

Congratulations sir…

జిల్లా కలెక్టర్ కు టిఎస్-ఐపాస్ అమలులో…రాష్ట్ర స్థాయిలో అవార్డు లభించడం పట్ల కలెక్టర్ డా. శరత్ కు తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ శుభాకాంక్షలు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here