జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ పుట్టిన రోజు వేడుకలు..

0
185

బుగ్గారం :

మండల జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ పుట్టిన రోజు సందర్భంగా …ఆయన నివాసగృహం జగిత్యాల లో గంగాపూర్ సర్పంచ్ జగన్ ఆధ్వర్యంలో….

కేకు కట్ చేసి… స్వీట్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, మిత్రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here